ధోనీ.. అద్భుతమైన కెప్టెన్​, గొప్ప వ్యక్తి: తాహిర్
చె​న్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు ఆటగాడు, దక్షిణాఫ్రికా స్పిన్నర్​ ఇమ్రాన్ తాహిర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మహీ అద్భుతమైన సారథి అని, అత్యుత్తమ వ్యక్తిత్వం ఉన్న వాడని అన్నాడు. తన కుమారుడు జిబ్రాన్ పెద్ద వాడయ్యాక ధోనీతో గడిపిన సమయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఎంతో సంబరపడతాడని ఓ…
ప్రజలు గర్వపడేలా పనిచేస్తాం : కేకే, సురేష్‌ రెడ్డి
రాష్ట్ర ప్రజలు గర్వపడేలా, టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు నిలబెట్టేలా తాము పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కేకే, సురేష్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా కే.కేశవరావు, కేఆర్‌.సురేష్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఆఫీసులో కేకే మాట…
ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన కవిత
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌లో కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, …